నిన్న మ్యాచ్ లో అసహనానికి గురి అయినా ధోని | అంపైర్ తప్పు ఇవ్వటం తో కోపం తో అంపైర్ ని తిట్టుకున్నా ధోని

నిన్న మ్యాచ్ లో అసహనానికి గురి అయినా ధోని | అంపైర్ తప్పు ఇవ్వటం తో కోపం తో అంపైర్ ని తిట్టుకున్నా ధోని 
మ‌హేంద్ర‌సింగ్ ధోని మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచాడు. త‌న‌దైన శైలిలో క్రికెట్‌లో రాణిస్తున్నాడు. అంపైర్‌లు కూడా గుర్తించ‌లేని బాల్స్‌, బౌండ‌రీ లైన్‌, ఔట్‌లు, రివ్యూలు త‌దిత‌ర వాటిల్లో ధోని నేర్ప‌రిగా మారాడు. ఎంపైర్ నాటౌట్ ప్ర‌క‌టించినా రివ్యూ తీసుకొని వికెట్ ప‌డింద‌ని నిరూపిత‌మ‌వుతున్న ఘ‌ట‌న‌లు ఎన్నో చూశాం. అదే భార‌త జ‌ట్టు ఆడే స‌మ‌యంలో కూడా అంతే. ఔట్‌ల విష‌యంలో ధోని ప‌క్కాగా తీర్పు చెబుతూ అంద‌ర్నీ ఔరా అనిపిస్తున్నాడు.
డేగ‌క‌న్ను మాదిరి ఉండి ప్ర‌త్య‌ర్థుల వికెట్లు తీస్తున్నాడు. రెప్పపాటు కాలంలో వికెట్లను తీసే ప్ర‌త్యేక‌త ధోనిది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో అటు బ్యాట్స్‌మన్‌గా, ఫిల్డ‌ర్‌గా రాణిస్తూ భార‌త క్రికెట్ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలంక వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్ట‌ణంలో ఆదివారం (డిసెంబ‌ర్ 16) మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో కూడా ధోని మెరిశాడు.స్టంపౌట్‌ చేస్తుంటాడు. శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో మహీ ఇలాగే అద్భుతం చేశాడు. ఆటను మలుపుతిప్పాడు.తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 23 ఓవర్లకు 136/2తో పటిష్టంగా ఉంది. సాదీర సమర విక్రమ (42) సహకారంతో ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ (95; 82 బంతుల్లో 12×4, 3×6) భార‌త జ‌ట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగుతున్న అత‌డిని ధోని త‌న ఫీల్డింగ్‌తో పెవిలియ‌న్ పంపించేశాడు. 28వలో కుల్‌దీప్‌ తొలి బంతిని టాస్‌డ్‌ అప్‌ డెలివరీగా వేశాడు. బంతిని డ్రైవ్‌ చేసేందుకు త‌రంగ‌ ఒక కాలు క్రీజులో మరో కాలు ముందుకు పెట్టి ఆడాడు. అతన్నుంచి తప్పించుకున్న బంతిని అందుకున్న మహి రెప్పపాటులో బాల్‌ను వికెట్లకు త‌గిలించి ఔట్ అని ప్ర‌క‌టించాడు. ఎంపైర్ రివ్యూకు తీసుకోగా త‌రంగ ఔట‌య్యాడు. శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇదే కీలక మలుపు. లేదంటే శ్రీలంక 300 పైచిలుకు పరుగులు చేసేదే. తరంగ తర్వాత శ్రీలంక బ్యాట్స్‌మ‌న్స్ వ‌రుస‌గా ఔట్ బాట‌ప‌ట్టారు. ధోని ఫీల్డింగ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు.

Comments