'తేజస్విని చౌదరి ఓరుగంటి' ఈ అమ్మాయి ఆఫీస్ లో వేసిన డాన్స్ ఒక రోజులో 15 లక్షలమంది చూసారు
'తేజస్విని చౌదరి ఓరుగంటి' ఈ అమ్మాయి ఆఫీస్ లో వేసిన డాన్స్ ఒక రోజులో 15 లక్షలమంది చూసారు. తేజస్విని, ఒక్క రోజులో ఈ అమ్మాయి పేరు మారుమోగిపోయింది. accenture లో జరిగిన దసరా సెలెబ్రేషన్స్, బతుకమ్మ సెలెబ్రేషన్స్ లో తేజు డాన్స్ వేసింది. ఫిదా మూవీలో వచ్చిందే సాంగ్ కి వేసిన డాన్స్ తాను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది. కానీ అనుకోని విధంగా ఈ వీడియో 15 లక్షలమంది చూసి ఇంకా బాగా వైరల్ అయ్యింది.
Video : http://flikster.com/content/tejaswini-chowdary-oruganti-dance
Video : http://flikster.com/content/tejaswini-chowdary-oruganti-dance


Comments
Post a Comment