నిన్న మ్యాచ్ లో ఇది ఎంత మంది చూసారు ?? 5 రన్స్ కొట్టాలి అనగా కోహ్లీ రియాక్షన్ , ధోని టెన్షన్
రాంచీ: ఆస్ట్రేలియాపై టీమిండియా విజయ పరంపర కొనసాగుతూనే ఉన్నది. లేటెస్ట్గా కంగారూలపై వరుసగా ఏడో టీ20 విజయం సాధించింది. ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్. అయినా కెప్టెన్ కోహ్లి మాత్రం అప్సెట్ అయ్యాడు. అయితే అతని బాధంతా ఎవరికీ అర్థం కాని డక్‌వర్త్ లూయిస్ మెథడ్ గురించే. క్రికెట్లో వర్షం పడినప్పుడల్లా రెండు జట్ల కెప్టెన్లను టెన్షన్ పెట్టేది ఈ మెథడే. అసలు ఏ లెక్కలు వేస్తారోగానీ.. క్రికెట్లో ఆరితేరిపోయిన వారికి కూడా ఈ డీఎల్ మెథడ్ మాత్రం అంతుబట్టకుండానే ఉంది. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి టీ20లోనూ కోహ్లికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆసీస్‌ను అంత తక్కువ స్కోరుకు కట్టడి చేసినా.. టీమిండియా టార్గెట్ 6 ఓవర్లలో 48 రన్స్‌గా ఉండటం విరాట్‌ను అసంతృప్తికి గురిచేసింది.
For Video Check Here

Comments
Post a Comment