బాలయ్య మళ్ళీ ఇంకొకడిని కొట్టాడు ఇంకా దారుణంగా, కాకపోతే ఈ సారి ఫ్యాన్ సీరియస్ ఐయ్యాడు

బాలయ్య మళ్ళీ ఇంకొకడిని కొట్టాడు ఇంకా దారుణంగా, కాకపోతే ఈ సారి ఫ్యాన్ సీరియస్ ఐయ్యాడు 


మన అందరికి తెలుసు, బాలకృష్ణ కి కొంచం కోపం ఎక్కువ అని. చాల సందర్భాలలో బాలయ్య సహనం కోల్పోయి ఫాన్స్ ని కొట్టడం జరిగింది. రీసెంట్ గా పైసా వసూల్ మూవీ టైం లో కూడా ఒకడిని కొట్టడం చాల పెద్ద రచ్చ కి కారణం అయ్యింది. బాలయ్య కొడితే అదృష్టం అని, అది వాళ్ళ మధ్య లవ్ అని పూరి కవర్ చెయ్యలేక నానా తిప్పలు పడ్డాడు. మళ్ళీ ఈ రోజు బాల కృష్ణ ఇంకొకడిని కొట్టాడు. కాకపోతే ఫాన్స్ రియాక్షన్ ఈ సారి కొంచం సీరియస్ అవ్వడంతో అక్కడి వాళ్ళు వెంటనే నచ్చ చెప్పారు.. వీడియో కింద లింక్ లో చుడండి.

Comments