చుక్కలు చూపెట్టిన స్పైడర్ టీం, స్పైడర్ కోసం 'ప్రియదర్శి' ఆడిషన్ లో ఎంత కష్టపడ్డాడో చూడండి
ప్రియదర్శి పులికొండ అంటే అంతగా ఎవ్వరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ పెళ్ళిచూపులు కౌశిక్ అంటే టక్కున గుర్తు పట్టడమే కాకుండా అతడ్ని మెచ్చుకోకుండా ఉండలేరు అంతగా నవ్వించి మెప్పించాడు పెళ్లి చూపులు చిత్రం తర్వాత ఈ కమేడియన్ కు పలు అవకాశాలు వస్తున్నాయి.. జై లవకుశ, స్పైడర్ మూవీలలో నటించి అందర్ని ఆకట్టకున్నాడు.. అయితే పెళ్లి చూపులు మూవీ అనంతరం ప్రియదర్శికి మురగదాస్ నుంచి కాల్ వచ్చింది.. తాను తీయబోయే చిత్రం కోసంఅడిషన్ కు రావాల్సిందిగా ఆయన కోరాడు. దీంతో అడిషన్ కు హాజరయ్యాడు.. ఈ అడిషన్ 2016 ద్వితీయార్దంలో జరిగింది.. ఆడిషన్ తో ఆకట్టుకోవడంతో మురగదాస్ తన స్పైడర్ మూవీలో అవకాశం ఇచ్చాడు..


Comments
Post a Comment