వీడియో: పవన్ కళ్యాణ్ రెండో వైఫ్ రేణు దేశాయ్ రెండో పెళ్లి పై కమీడియాన్ అలీ కామెంట్స్

వీడియో: పవన్ కళ్యాణ్ రెండో వైఫ్ రేణు దేశాయ్ రెండో పెళ్లి పై కమీడియాన్ అలీ కామెంట్స్ 



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల తల్లి అయిన రేణు దేశాయ్ పవన్ నుండి విడిపోయిన విషయం తెలిసిందే . ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణే లో ఉంటోంది . కాగా తాజాగా ఓ టివి షోలో డ్యాన్స్ షో కి జడ్జిగా వ్యవహరించడానికి హైదరాబాద్ వచ్చింది . అయితే ఆ సమయంలో పలు ఛానళ్ల తో మాట్లాడిన రేణు దేశాయ్ అనారోగ్య బారిన పడ్డానని , ఆ సమయంలో చావు దగ్గరగా వెళ్లి వచ్చానని అప్పుడే మరొక మనిషి సహాయం అంటే ఏమిటో తెలిసి వచ్చింది , అందుకే ఒంటరిగా ఎక్కువ కాలం ఉండలేమని ........ మరో పెళ్లి ఆలోచన వచ్చిందని అయితే దాని గురించి కాలమే నిర్ణయించాలి అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది రేణు దేశాయ్.


Comments