"ఇద్దరు అబ్బాయిలతో ఒక రూమ్ లో త్రీ మంత్స్ ఉన్నా" ప్రదీప్ తో కూడా కన్నీళ్లు పెట్టించిన షాలిని
అర్జున్ రెడ్డి సినిమా తో అందరి మనసులు దోచుకున్న షాలిని మొన్న ఆ మధ్య ఒక షో లో కంట తడి పెట్టుకుంది , అప్పటి వరుకు నవ్వుతు నవ్విస్తూ ఉన్న షాలిని ఏడవడం చూసి అభిమానుల మనసు కరిగి పోయింది అట , తన తండ్రి ని గుర్తుచేసుకొని మాట్లాడుతూ అయినను కాదు అని సినిమా లో కి వచ్చాను అని , తనకు ఏదో సాధించాలని కోరిక వల్ల ఇలా రావడమే తప్ప తన తండ్రి ని బాధ పెట్టాలి అని కాదు అనింది . అంతే కాకుండా సినిమా లో కి రాక ముందు తాను చేసిన స్టేజి పెర్ఫార్మన్స్ లు అపుడు పడిన కష్టాలు గురించి గుర్తు చేసుకుంటూ కొన్ని సార్లు తాను తిండి లేకుండ ఎక్కడ ఉండాలో కూడా తెలియలేదు అని చాల కష్టాలు పాడ్డాను అని చెప్పుకొచ్చింది . తన తండ్రి ఎక్కడ ఉన్న తనని చూసి సంతోషించాలి అని కోరుకుంది షాలిని.
For Video Check Here : http://flikster.com/content/shalini-pandey-in-konchem-touch-lo-unte-chepta


Comments
Post a Comment