శ్రీముఖి - నేను యాంకర్ రవి డేటింగ్ చేసుకుంటున్నాము - ఒకటిన్నర సంవత్సరం నుండి | శ్రీముఖి చెప్పిన ఆన్సర్ ని అలీ కి మైండ్ పోయింది

శ్రీముఖి - నేను యాంకర్ రవి డేటింగ్ చేసుకుంటున్నాము - ఒకటిన్నర సంవత్సరం నుండి | శ్రీముఖి చెప్పిన ఆన్సర్ ని అలీ కి మైండ్ పోయింది

అలీతో సరదాగా షో కి యాంకర్ రవి మరియు శ్రీముఖి వచ్చారు. అందులో భాగము గా ఆలీ అడిగిన ప్రశ్న కి  శ్రీముఖి ఈవిధంగా సమాధానం చెప్పింది. 
ఆలీ - అసలు రవి అంటే ఏంటి..?
శ్రీముఖి - పిచ్చి ఆలీ గారు...
ఆలీ - నీకు మరియు రవి కి మధ్య డేటింగ్ ఉన్న మాట ఎంత నిజం ..?
యాంకర్ రవి -  నిజమే అన్న,
శ్రీముఖి - అందులో తప్పు ఏం ఉంది ఒకటిన్నర సంవత్సరం నుండి కలిసి ఉంటున్నాం


Comments