అబ్బో, ఇది కూడానా..? స్పైడర్ లో ఈ సీన్ కూడా మక్కి కి మక్కి కాపీ

అబ్బో, ఇది కూడానా..? స్పైడర్ లో ఈ సీన్ కూడా మక్కి కి మక్కి కాపీ



బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా స్పైడర్. ఈ సినిమాతో మహేష్ తొలిసారిగా కోలీవుడ్ లో అడుగుపెడుతుండటంతో స్పైడర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ స్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో పాటు సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుండం స్పైడర్ మీద అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీ తెలుగు ఒక మోస్తరు టాక్ తో నడుస్తుంది.. కానీ ఈ మూవీ లో విలన్ కి వచ్చే మ్యూజిక్ ఎదో ఇంగ్లీష్ ఆల్బం నుండి కాపీ కొట్టినట్టు వీడియో హుళచల్ చేసింది. కానీ ఇప్పుడు మహేష్ బాబు & ఎస్ జె సూర్య ల మధ్య వచ్చే సీన్ కూడా కాపీ కొట్టారు అని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదిగో మీరే చూసి చెప్పండి.




Comments