రేణు దేశాయ్ కి కన్నీళ్లతో నోటమాట రాలేదు యాంకర్ లాస్య ఏడుస్తూ తన లవ్ స్టోరీ చెప్పక
రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరించబోతున్న ‘నీతోనే డాన్స్' షోకు సంబంధించిన అఫీషియల్ ప్రోమోను మాటీవీ వారు విడుదల చేశారు. డాన్స్ అంటే రెండు హృదయాల భాష అంటూ తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు రేణు దేశాయ్.
తెలుగు సినిమా పరిశ్రమకు, తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగానికి దూరంగా పూణెలో ఉంటున్న రేణు దేశాయ్ ని ఈ షోకు జడ్జిగా ఎంపిక చేయడానికి కారణం..... ఆమె వెనక బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే. పైగా బుల్లితెరకు ఆమె కొత్త ఫేస్. పవన్ మాజీ భార్య కూడా.... అందుకే ఈ షోకు మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు.
For Video Check Here: http://flikster.com/content/renu-desai-gets-emotional-after-watching-lasya-love-story


Comments
Post a Comment