'నాన్న నన్ను ఇప్పటికైనా క్షమించండి' ప్రదీప్ షోలో అర్జున్ రెడ్డి హీరోయిన్ కన్నీటి పర్యంతం
'షాలిని పాండే' ఈ పేరు మీకు ఈ ఒక్క నెలలోనే వందల సార్లు వినపడి ఉండవచ్చు. ప్రత్చేకంగా పరిచయం అవసరం లేని హీరోయిన్. రీసెంట్ గ అర్జున్ రెడ్డి మూవీతో తన నటన తో లక్షలాది మంది ఫాన్స్ ని సొంతం చేసుకున్న హీరోయిన్. ఈ హీరోయిన్ ప్రదీప్ 'కొంచం టచ్ లో ఉంటె చెప్తా' షో కి వచ్చింది. షాలిని మూవీస్ లోకి రావడం వాళ్ళ నాన్న కి అసలు ఇష్టం లేదు. కానీ షాలిని నాన్న మాట వినకుండా వచ్చి తాను ఏమిటో ప్రూవ్ చేసుకున్నది. నటన అంటే తనకి ఎందుకు అంత ఇష్టమో, అసలు ఎం జరిగిందో చెప్పుకుంటూ వచ్చింది. ఈ షో లో వాళ్ళ నాన్న గారికి కన్నీళ్లతో క్షమించమని వేడుకోడం అందరి మనసు కదిలేలా చేసింది. వీడియో కోసం కింద లింక్ చెక్ చెయ్యండి.


Comments
Post a Comment