వీడియో : పాము తో ఆడుకుంటే ఇలానే అవుతాది, అమ్మాయిలు పట్ట్టుకున్నాక కాటేసిన పాము

వీడియో : పాము తో ఆడుకుంటే ఇలానే అవుతాది, అమ్మాయిలు పట్ట్టుకున్నాక కాటేసిన పాము 



తిరుమల కొండలలో గెస్ట్ హౌస్ దగ్గర ప్రాంతంలో ఒక పాము హుళచల్ చెయ్యడం జరిగింది. వెంటనే పోలీసులకి మరియు స్నేక్ పట్టుకునే వాళ్ళకి సమాచారం అందించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ పాము ని పట్టుకున్నాక స్నేక్ ని అందరికి చూపిస్తూ ఫొటోస్ దిగుతూ కొంతసేపు హడావిడి జరిగింది. ఈ క్రమంలో స్నేక్ ని పట్టుకున్న వ్యక్తి ని పాము కొరికింది. అది విషపూరితమైన పాము కాకపోవడం తో ప్రమాదం తప్పింది. వీడియో కోసం కింద లింక్ లో చుడండి.

Click Here For Video : http://www.flikster.com/content/snake-on-person-while-college-girls



Comments