వీడియో: బిగ్ బాస్ ఫేమ్ అర్చన మీడియా మెంబెర్స్ పై కోపంతో విరుచుకుపడింది.

వీడియో: బిగ్ బాస్ ఫేమ్ అర్చన మీడియా మెంబెర్స్ పై కోపంతో విరుచుకుపడింది.


వీడియో: బిగ్ బాస్ ఫేమ్ అర్చన మీడియా మెంబెర్స్ పై కోపంతో విరుచుకుపడింది.
తిరుమల దర్శనం చేసుకోడానికి వచ్చిన అర్చన తన ఫ్రెండ్స్ ఐన కామ్నా జఠ్మలానీ తో పటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది. తిరుమల రూల్స్ ప్రకారం టెంపుల్ లోకి జీన్స్ అనుమతి లేదు. అందరు పంజాబీ డ్రెస్ కానీ ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ కానీ వేసుకోవాలి. కానీ కామ్నా జీన్స్ అండ్ షర్ట్ టైపు లో డ్రెస్ వేసుకురావడంతో మీడియా వాళ్ళు ప్రశ్నించారు. దేనితో వెంటనే అర్చన మోడరన్ డ్రెస్ కి ట్రెడిషనల్ డ్రెస్ కి తేడా తెలుసుకోండి అని చెప్పింది. వీడియో చుడండి.

Comments