బిత్తిరి సత్తి కొత్త ప్రోమో: సుడిగాలి సుదీర్ ని ఒక ఆట ఆడుకున్నా బిత్తిరి సత్తి | ఈటీవీ దీపావళి పండగ చేస్కో షో

బిత్తిరి సత్తి  కొత్త ప్రోమో: సుడిగాలి సుదీర్ ని ఒక ఆట ఆడుకున్నా బిత్తిరి సత్తి | ఈటీవీ దీపావళి పండగ చేస్కో షో

ప్రతి పండగ కి ఇదొక షో ల తో అలరిస్తున్న ఈటీవీ, ఈ సారి దీపావళి పండగ కి పండగ చేస్కో అనే కొత్త షో తో రాబోతుంది. ఐతే ఈ షో కి ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమో లో బిత్తిరి సత్తి చేసిన వేరు వేరు గెటప్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.


అందులో భాగము గా ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమో బిత్తిరి సత్తి విశ్వరూపం చూడబోతున్నారు. సుడిగాలి సుధీర్ ని మరి దారుణము గా ఆడుకున్నాడు. తూ క్యారె సాలె అని ఏడిపించాడు. ఇంతకు ముందు చేసినా అర్జున్ రెడ్డి స్పూఫ్ ఐటీ పిచ్చి పీక్స్ లో ఉంది. సెన్సార్ డైలాగ్స్ ని టూఒఒఒఒ....అని బీప్ సౌండ్ చేస్తూ ఇంకా బాగా అలరించాడు.

Comments