'నిన్ను వదలను, ఎంత పలుకుబడి ఐన ఉపయోగించుకో' హీరో రాజా శేఖర్ కి నిలబెట్టి వార్నింగ్ ఇచ్చిన సాధారణ వ్యక్తి
'నిన్ను వదలను, ఎంత పలుకుబడి ఐన ఉపయోగించుకో' హీరో రాజా శేఖర్ కి నిలబెట్టి వార్నింగ్ ఇచ్చిన సాధారణ వ్యక్తి
సినీ నటుడు మరియు హీరో రాజశేఖర్ కు ప్రమాదం తప్పింది. ఆదివారం అనగా అక్టోబర్ 8 వ తేదీన రాత్రి ఆయన కారు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లోని మెయిన్ పీవీ ఎక్స్ ప్రెస్ వేపై వెళ్తున్న మరో కారునురామిరెడ్డి కారుని వెనుక నుంచి ఢీ కొంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ముందు కారులో ఉన్న రామిరెడ్డికి, హీరో రాజేశేఖర్ మద్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే హీరో రాజశేఖర్ తల్లి చనిపోయిన డిప్రేషన్ లో ఉండి కారు నడపడం వల్లే యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు చెందుతున్నారు. ఇద్దరూ కాంప్రమైజ్ కావడంతో ఇద్దరు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Video Check Here : http://flikster.com/content/hero-rajasekhar-met-with-an-accident


Comments
Post a Comment