వచ్చే దీపావళిలో మాత్రం NTR గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి..రామ్ గోపాల్ వర్మ రచ్చ మొదలు పెట్టాడు

వచ్చే దీపావళిలో మాత్రం NTR గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి..రామ్ గోపాల్ వర్మ రచ్చ మొదలు పెట్టాడు | లక్ష్మి ఎన్టీఆర్ మూవీ షాకింగ్ నిజాలు బయట పెట్టాడు

NTR’s లక్ష్మి బాంబ్
ఈ దీపావళి సంగతి సరే కాని వచ్చే దీపావళిలో మాత్రం NTR గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి..
Happy Next Year’s DIWALI🔥🔥🔥
 
పైన కనిపిస్తున్నా పోస్ట్ RGV తన ఫేస్బుక్ లో పెట్టాడు. ఎన్టీఆర్ ఆత్మ కి కాల్చి వేసే చరిత్ర వచ్చే దీపావళి కి వస్తుంది అని, మీరు చూడనట్టువంటి నిజాలు బయట కి తీస్తా ని చెప్పాడు. అయితే ఈ సినిమా లో రోజా ని లక్ష్మి క్యారెక్టర్ చేయమన్నట్టు సమాచారం ఉంది. దీనికి రోజా గారి నుండి ఎటు వంటి సమాధానం లేదు

Comments